Monday, October 29, 2012

E-Book Haiku Compilation by Indian Haiku Club

ఇండియన్ హైకూ క్లబ్ ఆధ్వర్యంలో ఈ- బుక్ 

     ప్రముఖ సాహితీ సాంస్కృతిక సేవా సంస్థ  " ఇండియన్ హైకూ క్లబ్ " ప్రపంచ వ్యాప్తంగా తెలుగు హైకూలను ఈ-బుక్ హైకూ సంకలనాన్ని రూపొందించి వ్యాప్తి చెయ్యడానికి కవులనుండి హైకూలను  ఇంతకు ముందెన్నడూ ఏ పత్రికలోనూ , సంపుటాలలో ప్రచురింప బడని పది  హైకూ లను మాత్రమే కవులు పంపించవలసి ఉంటుంది.  ఇంటర్నెట్ (అంతర్జాలం) ద్వారా ప్రపంచం నలుమూలల ఉన్న సాహిత్యాభిమానులు హైకూలను చదువుకో వచ్చు. ఒకే ఒక క్లిక్ ద్వారా ఈ - బుక్ ను నెట్ ద్వారా రీడర్స్ వారి కంప్యూటర్ లో సేవ్ చేసుకో వచ్చు.

హైకూలను పంపించే పద్ధతి:
  • కవులు వారి పది హైకూలను " Dr.Talathoti Prithvi Raj, # No:6-5, 6th Street, Sarada Nagar, ANAKAPALLI-531001, VISAKHAPATNAM DIST."  అనే అడ్రెస్ కు పోస్ట్ ద్వారా పంపించ వచ్చు 
  • indianhaikuclub@gmail.com అనే మెయిల్ అడ్రస్ కు కవులు పేపర్ పై రాసిన హైకూలను స్కాన్ చేసి అటాచ్ ఫైల్స్ గా పంపించవచ్చు.
  • తెలుగులో  టైపు చేసి మెయిల్ పంపించవచ్చు.
  • పి.డి.ఎఫ్. ఫైల్ ను మెయిల్ కు పంపించవచ్చు.
  • హైకూలను పంపించడానికి చివరి తేది 8 డిసెంబర్ 2012.
  • ఇంకా ఏమైనా సందేహాలుంటే 9963299452 సెల్ కు కాల్ చేసి తెలుసుకోవచ్చు.

No comments:

Post a Comment