IHC Photo Gallery

ఇండియన్ హైకూ క్లబ్ బ్యానర్ పై జరిగిన తొలి సభ

హైకూ విమర్శకులు ఇస్మాయిల్ సంస్మరణ సభ

తొలి తెలుగు తంకా సంపుటి "పృథ్వి తంకాలు" ఆవిష్కరణ సభ

శ్రీ కె.శివారెడ్డిని కవితాప్రపూర్ణ బిరుదుతో సత్కరిస్తున్న దృశ్యం

శ్రీ వి.ఏ.కె.రంగారావు తో ఆత్మీయ సదస్సు

అమెరికన్ హైకూ కవయిత్రీ మినర్వా టి.బ్లూమ్ హైకూ సదస్సు.

డా.తలతోటి పృథ్వి రాజ్ "చంద్ర కిరీటి" హైకూ సంపుటి ఆవిష్కరణ

తెలుగు గజళ్ళను ఆలపిస్తున్న శ్రీ ప్రదాన ఆదినారాయణ

అమెరికన్ హైకూ కవి పాల్ డేవిడ్ మెనా హైకూ కవితా సదస్సు

అండమాన్ యత్రానుభవాలతో శ్రీ జి.రంగబాబు

ఇండియన్ హైకు క్లబ్ ద్వితీయ హైకూ సంకలనం "సంబోధి" ఆవిష్కరణ.

సంబోధిని సమీక్షిస్తున్న క్లబ్ అధ్యక్షులు డా.తలతోటి పృథ్విరాజ్

పృథ్వి రూపొందించిన సిరా గజళ్ళు ఆడియో సి.డి.ఆవిష్కరణ

ఇండియన్ హైకు క్లబ్ తృతీయ  హైకూ సంకలనం "అరటికుటీరం" ఆవిష్కరణ.

పృథ్విరాజ్ ' అడుగులు 'నానీల సంపుటి ఆవిష్కరణ సభలో డా.ఎన్.గోపి

డా.గోపికి ' కవితా ప్రపూర్ణ 'బిరుదును ప్రదానం చేస్తున్న క్లబ్.

సంవీక్షణ,పద్యమంజూష,హైకూ మ్యాగజైన్,వసంతం హైకూ సంపుటుల 
ఆవిష్కరణ ల్లో డా.కడియాల రామమోహన్ రాయ్

డా.రావూరి భరద్వాజ సన్మాన సభ

డా.రావూరి భారద్వాజతో స్కూల్ విద్యార్థులు.

డా.తలతోటి పృథ్విరాజ్ రూపొందించిన "వేమన పద్యాలలో స్త్రీ "
ఆడియో కేసెట్ ను ఆవిష్కరించిన శ్రీ విరియాల లక్ష్మీపతి.

ఆచార్య కోవెల సుప్రసన్నాచార్యులు,రెంటాలగార్ల సాహిత్యోపన్యాసాల సభ.

పృథ్వి రచించిన పృథ్వి ఫోటో హైకూ, కవితలతోటి హైకూ సంపుటుల ఆవిష్కరణ సభ.

జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు సందర్బంగా 15 నవంబర్ 2010 ఉదయం 10 గంటలకు అనకాపల్లి శాఖా గ్రంథాలయంలో  ఇండియన్ హైకూ క్లబ్ ఏర్పాటు చేసిన  పుస్తక ప్రదర్శనను ప్రారంబించి పుస్తకాలను పరిశీలిస్తున్న హైకూ క్లబ్ పోషకులు శ్రీ తమ్మన సుబ్బా రావు 

జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు సందర్బంగా 19 నవంబర్ 2010 సాయంత్రం 5 గంటలకు అనకాపల్లి శాఖా గ్రంధాలయం వారు ఏర్పాటు చేసిన  సాహిత్యోపన్యాస సభలో "లఘు కవితా ప్రక్రియలు-సామాజిక స్పృహ" అనే అంశంపై ఉపన్యసిస్తున్న కవి డా.తలతోటి పృథ్వి రాజ్.