Thursday, July 22, 2021

హైకూ వాట్సాప్ గ్రూప్ I 17/07/21, శనివారం నాటి హైకూ పోటీల ఫలితాలు Iన్యాయనిర్ణేత : చిత్తలూరి I


ప్రథమ బహుమతి

ప్రపంచము
గోడలే లేకుంటే
వీధుల పాలే

         - శిఖా ఆకాష్

ద్వితీయ బహుమతి

ఇంటికి 
గోడలు రక్షణ
కంటికి రెప్పల్లా

      - ఏ.వి.మూర్తి

తృతీయ బహుమతి

బడిగంటల
జ్ఙాపకాల పుటలు
గోడ కుర్చీలు

      - బేతా

ప్రోత్సాహక బహుమతులు

ఏ గోడలు లేవు
నీకూ నాకు మధ్య
ఐనా దూరమే

       ఎస్.కె.డి ప్రసాదరావు

ఎదతో చూడు
గోడలకూ గోడుంది
ఉచ్చరొచ్చులు

       - పి.లక్ష్మణ్ రావు

మొండి గోడలు
పచ్చని జ్ఙాపకాల్ని
దాచిపెట్టాయి

        - మోహన్ రాం ప్రసాద్

*విజేతలకు అభినందనలు. పోటీలను జయప్రదం చేసిన మిత్రులందరికీ ధన్యవాదాలు.

                   

courtesy: https://www.seekpng.com